Contract Lecturers (J.L) in M.F.C Junior College and Govt.Vocational Junior College in Kuppam protested against the Government to full fill their demands in support with the state contract lecturers Union. As they protested in Gandhi's way with Non-violence in Break hours of the college. As they stated if the problem is not solved with in the time then the seriousness of the problem will be severe.
తమ న్యాయమయన డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్ర కాంట్రాక్టు అధ్యాపకుల ఉనిఒన్ కు మాధతు గ కుప్పం ప్రబుత్వ జూనియర్, వృతి విద్య అండ్ కలాసాలల అధ్యాపకులు కలకు నల్ల బద్జిలు ధరిచి నిరసనను గాంధీ పథంలో వ్యక్తం చేసారు .
ప్రబుత్వం వెంటనే స్పందించి తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిస్కరించాకపోతే ఉద్యమాని తీవ్రతరం చేస్తామని ప్రబుత్వని హేచారిస్తునమని తదుపరి జరిగే పరిణామాలకు ప్రబుత్వం బత్యత వహించవలసి ఉంటుంది అని ప్రబుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు హేచారిస్తూ ఓ ప్రకటనలో తెలేయజేసారు.