Tuesday, November 30, 2010

Kuppam - Congress Party – Strategy – Confusion in Party people


 As of  in connection with the resignation of Mr.Y.S.Jagan Mohan Reddy and his mother Mrs.Vijayamma for both M.P.and M.L.A posts including the primary membership of the Congress party, The Congress Leaders and Congress men went in to dailama in Kuppam Constituency. As of the sources The Z.P. Chairperson Chittoor District Mr.M.Subramanyam Reddy is noted to be one of the leader who is to be on said of  Mr.Y.S.Jagan Mohan Reddy is hoped to resigned his post, But still Mr.Peddi Reddy Ramachandra Reddy Ex.Minister and MLA of Congress party made his step forward towards Mr.Y.S.Jagan Mohan Reddy before the Z.P.Chairman.


   As every one knows Mr.Peddi Reddy Ramachandra Reddy had took Kuppam as one of the priority based area when he was in cabinet. Kuppam people are eagerly waiting for the political game running silently in Kuppam. 

 రాష్ట్రంలో ప్రస్తుతం నెలకోన పరిస్థితిలలో మన రాష్ట్ర ససనసబ లో చిట చివరి నియోజకవర్గం కుప్పంలో రాజకీయం మౌనం వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రం గ ఉన్న ఈ నియోజకవర్గం తన బాణీ ఎలా వినిపిచాబోతుందో వేచి చూడాలి .

అసలే అంతర్గత సమస్యలతో సతమతమవుతున కుప్పం కాంగ్రెస్ వర్గాలు ఎలా సమస్యను ఎదురుకునబోతాయో చూడాలి. రాజకీయం మొత్తం మ.సుబ్రమయం రెడ్డి మరుయు పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి మధ్య తిరుగుతోంది. ఎదరు నేతలు జగన్ వైపు మోగు చూపడం తో అసలు ఎవరు చివరికి జగన్ గూటికి చేరతారో తేలాల్సి ఉంది. 
మరో కీలక వ్యక్తి డి.సురేష్ బాబు యువ నేతగ  కాంగ్రెస్ శ్రేనులో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి కాంగ్రెస్ లోనే ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలలో కుప్పం రాజకీయం రసకంధ్యం లో పడింది.

No comments:

Post a Comment