Chitutha Mruthi - Kuppam _ Mallanur
కుప్పం మండలం మల్లనుర్ దగర గల రైల్వే పట్టాలు పై రైలు దికోటడం తో చిరుతప్లుల్లి బలమైన గాయం తో మృతి చెందింది. ఇది రాత్రి రెండు గంటల ప్రాంతం లో జేరిగిఉందోచు అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పేర్కొనారు. ఈ ప్రాంతంలో పుల్లి ని చూడటం కోసం ప్రజలు ఎగబాడరు . కాగా కుప్పం ప్రాంతం అటవీ సంచారం ఎకువుగా వుండటం తో ఇంకా పుల్లులు వుండవచునానని అధికారులు వ్యక్యనించారు.
No comments:
Post a Comment