Friday, December 3, 2010

Dravidian University - Kuppam - Students Problems

ద్రావిడ విశ్వవిద్యాలం లో విద్య ప్రమాణాలు మరుయు ఇతర వసతులు దారుణంగా వునై ఈ విషయాలు పై విద్యార్థులు తమ నిరసనను తెలుపుతునారు.
డిపార్టుమెంటు అఫ్ మాథ్స్ లేకున కోర్సు రన్ చేస్తున్నారు. మినిముం తెఅచింగ్ ఫసులితి లేకున కోర్సెస్ రన్ చేస్తున్నారు.ఇది ఒక్క విశ్వవిద్యాలయం ఇయీ ఒక కర్పోరాటే కాల్గే లాగా ఫీజు చేలిన్చాల్సివస్తుంది .అకాడెమిక్ ఇయర్ లేటు చేయడం వల పూర్తి సిలబస్ కంప్లేతే చేయలేకపోతునారు. క్లాసు రూమ్స్ ను పార్కింగ్ షేడ్స్ లో నడుపుతునారు.విచిత్రం ఏమ్తిటంటే ఎక్కడ ప్రతి క్లాసు రోమ్మ్స్ లో కామేరాస్ వుంటుంది కానీ క్లాసు రూమ్స్  సరిగా ఉండవు. ఇక్కడ యు .జి వలకు పి.జి లేక్టురేర్స్ మరుయు పి.జి.వలకు కూడా పి.జి.చదివిన లేక్టురేర్స్ పనిచేస్తునారు. ఈ విషయాలు పలు సార్లు అధికరుక దృష్టికి తేసుకేలిన మీడియా మరుయు పత్రికల లో వచ్చిన ఏ విధమిన మార్పు లేదు.
ఈ విషయాల ఫై విద్యార్థులు విశ్వవిద్యాలం లో ఆందోళనకు దిగారు.



No comments:

Post a Comment